జిల్లా మారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోర్డు మారలేదు.


 జిల్లా మారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోర్డు మారలేదు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోర్డు మీద ఉన్న ప్రకాశం జిల్లాను అలాగే ఉంచటం నేరం కాదా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు అయితే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు మాత్రమే ప్రకాశం జిల్లా అయితే మార్కాపురం జిల్లా అయితే నాకేంటి బోర్డు అయితే ఒకటే కదా అన్నట్టు వ్యవహరిస్తున్నారని సమాచారం.

 మార్కాపురం జిల్లాగా నెల రోజులు అవుతున్న కూడా ప్రకాశం జిల్లా గా నే బోర్డు అలానే ఉంది ఇప్పుడైనా విద్యా శాఖ అధికారులు కానీ సంబంధించిన అధికారులు కానీ చర్యలు తీసుకొని ప్రకాశం జిల్లా గా ఉన్నా పేరును తొలగించి మార్కాపురం జిల్లాగా మార్చాలని విద్యార్థులు ప్రజలు కోరుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post