మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.





మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.


క్రైమ్ 9 మీడియా ప్రతినిధి ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ఎదురుగా ఉన్న మాజీ సైనికుల కార్యాలయం ఆవరణలో మాజీ సైనికుల అధ్యక్షతనలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  ముఖ్య విశిష్ట అతిథులుగా కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు. కంభం జడ్పిటిసి శ్రీమతి కొత్తపల్లి జ్యోతి. కంభం మండల ఎంపీపీ. చెగిరెడ్డి తులసమ్మ. కందులాపురం సర్పంచి బత్తుల రజిని. మరియు బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరియోబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్  మల్లికార్జున్ జాతీయజెండాను ఆవిష్కరించారు. మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షులు. వేణుగోపాల్. అంకయ్య గౌడ్. కే సి హెచ్ పుల్లయ్య. ఎస్ ప్రసాదు. ఎన్ పోలయ్య. ఆధ్వర్యంలో విశిష్ట అతిధులకు. మరియు పలు యుద్ధాలలో పాల్గొన్న యుద్ధ వీరులు వీరనారీలకు  ఘనంగా సన్మానించి షీల్డ్ లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట కంభం అర్ధవీడు మాజీ సైనికులు. వీరనారీలు భారీ సంఖ్యలో  గ్రామ ప్రజలు తదితరులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో  పాల్గొన్నారు.


 

Post a Comment

Previous Post Next Post