ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట స్థలంలో ఈరోజు సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతన్ శ్రీను ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల్ల అశోక్ రెడ్డి. జాతీయ క్రికెట్ టోర్నమెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఈరోజు సంక్రాంతి పండుగ వాతావరణ ముందుగా వచ్చిందని ఆయన అన్నారు క్రికెట్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 2 లక్షల రూపాయలు. రెండవ బహుమతి లక్ష రూపాయలు. గెలుపొందిన వారికి ఇవ్వటం జరుగుతుందని అన్నారు. అయితే కేతం. శ్రీను గత పది సంవత్సరాల నుండి ఈ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారని కేతన్ శ్రీను ను వారి గ్రూపును అభినందించారు.ఈ కార్యక్రమంలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు. మరియు కూటమి నాయకులు కార్యకర్తలు క్రికెట్ టోర్నమెంట్ కు వచ్చిన 24 గ్రూపుల వారు పాల్గొన్నా రు.


