పొదిలి ఆర్టీసీ డిపో వద్ద ప్రమాదం..!
ఒక భిక్షాటకుడిని ఢీకొన్న మార్కాపురం ఆర్టీసీ డిపోకి బస్సు...
మార్కాపురం వెళ్లే క్రమంలో వేప చెట్టు కింద పండుకున్న భిక్షటకుడిని గమనించక కాళ్ళు మీదుగా వెళ్లిన బస్సు..
భిక్షగాడి రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు...
వెంటనే ఓ ఆటోలో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లిన బస్సు డ్రైవర్, కండక్టర్.
పరిస్థితి విషమం...!ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది..
