కే.జెపురంలో ఉచిత కంటి వైద్య శిబరం.
అనకాపల్లి జనవరి :26
మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురంలో సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కీర్తిశేషులు ఎంపీటీసీ బిశెట్టి శ్రీనివాసరావు జ్ఞాపకార్థంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కృషితో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో గ్రామస్థులుకు కంటి వ్యాధితో బాధపడుతున్న వృద్దులుకు విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ సహాయ సహకారలతో ఉదయం నుండి కంటి వైద్యులుతో పరీక్షలు చేయించి కంటి శాస్ర చికిత్స అవసరం అయినా వారికీ ఉచితంగా ఆపరేషన్ చేసి వారికీ తగు మందులు పంపిణి చేసినటు టీడీపీ మండలం కన్వీనర్ బి సెట్టి విజయలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

