అర్ధవీడు లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన.




 అర్ధవీడు లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

     ప్రకాశం జిల్లా.అర్ధవీడు మండలం . అర్ధవీడు గ్రామంలోని శ్రీ సిద్ధారెడ్డి సాయిరెడ్డి మెమోరియల్ ఉన్నత పాఠశాల నందు ఆదివారం 2005 సంవత్సరంలో 10 వ తరగతి చదువు పూర్తి చేసుకున్న విద్యార్థి విద్యార్థినులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నందు ముఖ్య అతిథులుగా దద్దనాల పరమేశ్వర రెడ్డి (విశ్రాంత ఉపాధ్యాయులు) మరియు రామ్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వారితోపాటు వారి ఉపాధ్యాయులు షేక్ హాసం . ఆరిఫ్ . అయుబ్ కాసిం . కృష్ణారెడ్డి .నరసయ్య ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులకు సన్మానం చేసి వారి చేత మొక్కల పంపిణీ చేసి మొక్కలు నాటించడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ వారి చిన్నతనం నాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుచేసు కొనీ సంతోషంగా కాలక్షేపం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థులు పోలిశెట్టి ఆంజనేయులు. షేక్ అబ్దుల్లా. షేక్ మహబూబ్ బాషా. షేక్ అమీర్. దూదేకుల సిద్దయ్య. షేక్ ముజ్జు బు రహ్మాన్. రవి. రహమత్ పాషా. పెద్ద రసూల్. నాయబ్ రసూల్. అల్లా బకాష్. మహమ్మద్. పాపారాయుడు. మౌలాలి మౌలాలి. రమేష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post