చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకు చీరలు దుప్పట్లు పంపిణీ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం పాపనేపల్లి గ్రామం ఇంద్రనగర్ గిరిజన కాలనీలో సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా పాలగుల్ల కృష్ణారెడ్డి. తండ్రి శేషారెడ్డి ( ఆడిటర్) వారి ఆర్థిక సహాయంతో ఈరోజు చేయూత ఫౌండేషన్ ఫౌండర్ నంది రెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చెంచు గిరిజన కుటుంబాలకు దుప్పట్లు చీరలు పంపిణీ జరిగింది.
ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త డి రఘునాథ్. కార్యదర్శి సుధాకర్ రెడ్డి. పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పోతిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. బహుజన పరిరక్షణ సమితి దాసరి యోబు వెంగయ్య. ఆచారి. ఎం రమణ మరియు .మహిళలు తదితరులు పాల్గొని గిరిజనులకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో చెంచు గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

