అబ్బు వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు.


అబ్బు వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు.

 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రొడ్డులో టీడీపీ నాయకులు అబ్బు ఓబయ్య సోదరుడు అబ్బు వేమయ్య గారి కుమారుడు చి. రవితేజ మరియు చి.ల.సౌ లక్ష్మి యజ్ఞేశ్వరి లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు శ్రీ ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో గిద్దలూరు సొసైటీ బ్యాంకు చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, ఉలాపు బాల చెన్నయ్య, 2వ వార్డు కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్, ABN శ్రీను పట్టణ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post