నూతన బైక్ షోరూంను ప్రారంభించిన సబ్ ఇన్స్పెక్టర్.




 నూతన బైక్ షోరూంను ప్రారంభించిన సబ్ ఇన్స్పెక్టర్.


 ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని వై జంక్షన్ సమీపాన హేమ ఎలక్ట్రానిక్ బైక్ షోరూం ప్రోప్రైటర్ సుంకరి తిరుపతయ్య ఆధ్వర్యంలో నూతన బైక్ షో రూమ్ ను ప్రారంభోత్సవం చేసిన కంభం సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహారావు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఈరోజు మన భారతదేశంలో కాలుష్యం ద్వారా ఎంతో అనారోగ్య పాలైతున్నామో తెలుసు కానీ ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ బైకులు రావటం సంతోషకరము. పెట్రోల్ డీజిల్ వలన మనకు కలిగే నష్టాలు ఎంతో ఇబ్బందికరంగా మారుతుందని ఆయన అన్నారు. పెట్రోల్ డీజిల్ వాడకం వలన ద్విచక్ర వాహనదారులు ఎంతో నష్టపోతున్నారని ఆయన వివరించారు. 

నూతనంగా షోరూం ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

 ఈ కార్యక్రమంలో కంభం సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతన్ శ్రీను. తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్. కూటమి నాయకులు టీడీపీ ఎన్ ఆర్ ఐ ముస్లిం మైనార్టీ నాయకులు రఫీ. మాజీ ఎంపీటీసీ కటికల భాస్కర్ బహుజన నాయకులు దాసరి యోబు. కొండయ్య. సిఐటియు నాయకులు. థామస్.మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు. వేణుగోపాల్. బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post