డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై.


 డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ హర్ష వర్ధన్ రాజ్ ఉత్తర్వులమేరకు అర్ధవీడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యం శివానాంచారయ్య డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.

 ఆ కేసులలోని ఆటో డ్రైవర్ని ప్రవేశపెట్టగా అతనికి 27 రోజులు జైల్ శిక్ష, 10,000/- జరిమానా అలాగే మరో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు గాను వారి ఇరువురికి 10.000 జరిమానా మరియు 105 రోజుల జైలు శిక్ష ను గిద్దలూరు AJFCM, కోర్ట్ న్యాయమూర్తి భరత్ చంద్ర శిక్షను అమలు అమలు చేశారు..

Post a Comment

Previous Post Next Post