ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కంభం లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన అవినాష్. ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.



 ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కంభం లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన అవినాష్.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఏడవ రోజు జరిగింది.

 ఈ టోర్నమెంట్ ఉదయం జరిగిన మ్యాచ్లో ఎంఎస్ఓ. కంభం టాస్ గెలిచి లచ్చి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓర్లలో ఆరు వికెట్లు నష్టానికి 145 పరుగులు చేశారు. ఈ జట్టులో రహిమాన్ 22 పంతుల్లో 31 పరుగులు చేశాడు.

 అనంతరం 20 ఓవర్ లో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి విజయం సాధించారు. ఈ జట్టులో రాము 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు.

 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.

 సాయి చందు రెవిన్యూ డిపార్ట్మెంట్ ఒంగోలు. నాలుగు ఓవర్లలో 30 పరుగులు 39 వికెట్లు అలాగే 3 బంతుల్లో ఆరు పరుగులు చేశారు ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లను మై జీవన్ ఫౌండేషన్ ఎస్కే బజాద్ భాష స్పాన్సర్ చేశారు.

 మధ్యాహ్నం మ్యాచ్.

 రెవిన్యూ డిపార్ట్మెంట్ ఒంగోలు విఎస్ మార్కాపురం సబ్ సెంటర్.

 16 ఓవర్ల మ్యాచ్.

 మార్కాపురం సబ్ సెంటర్ వారు టాస్ గెలిచి బ్యాటింగ్.

 నిర్ణీత 16 ఓవర్లో రెండు వికెట్లు నష్టానికి 143 పరుగులు చేశారు ఈ జట్టులో అవినాష్ 58 బంతుల్లో 14 పరుగులు నాటౌట్ ఇందులో 13 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. అనంతరం ఒంగోలు వారు 144 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగి నువ్వు 14 ఓవర్లలో 125 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.

 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అవినాష్ మార్కాపురం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 14 పరుగులు 58 194లో ఒక శిక్ష అలాగే 3 ఓవర్ లో 16 పరుగులు మూడు వికెట్లు తీశాడు. ఈ సమాచారం ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు నిర్వహణ కమిటీ కేతం శ్రీను తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post