LV PRASAD EYE INSTITUTE భూమి పూజ కార్యక్రమం.



 
LV PRASAD EYE INSTITUTE భూమి పూజ కార్యక్రమం.

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం వంగూరు గ్రామంలో ఈరోజు LV PRASAD EYE INSTITUTE భూమి పూజ కార్యక్రమానికి దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గార్లతో కలిసి హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు.. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇన్స్టిట్యూషన్ పెద్దలు పాల్గొన్నారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post