ఏలూరు పడమర వీధి జాతర లో శ్రీ నల్లమరమ్మా అమ్మవారిని ఏలూరు జనసేన నాయకులు నారా శేషు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు పట్టణంలోని పడమర వీధిలో శ్రీ నల్లమరమ్మా అమ్మవారిని ఏలూరు జనసేన నాయకులు నారా శేషు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి కలగాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
