చోడవరం గోవాడలో భారీ చోరీ.


 చోడవరం గోవాడలో భారీ చోరీ.

75 తులాలు బంగారం, కేజీ వెండి నగదు గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడ్డారు - సొత్తు విలువ 2 కోట్లు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి మార్చ్:09 అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ

గ్రామంలో భారీ దొంగతనం జరిగింది. బి. ఎన్ రోడ్డు ప్రక్కనే ఉన్న సుజాత అనే మహిళ ఇంట్లో 75 తులాల బంగారం కేజీ వెండి కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. నగదు తో కలిపి దొంగతనం గురైన సొత్తు ఒక 2 కోట్లు ఉంటుందని అంచనా బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ తనిఖీలు చేపట్టింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post