తెలుగుదేశం పార్టీ నూతన జిల్లా అధ్యక్షుల సమావేశం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఉండవల్లి నివాసంలో జరిగిన నూతన జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శుల సమావేశానికి హాజరై అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రివర్యులు నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మరియు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తా రెడ్డి.
