బేస్తవారిపేట లో కార్టూన్ సెర్చ్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రావు వారి ఆధ్వర్యంలో సర్కిల్ సర్కిల్లోని పోలీస్ సిబ్బందితో కార్టూన్ సెర్చ్ నిర్వహించారు ప్రతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అలాగే పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి అర్ధవీడు సబ్ ఇన్స్పెక్టర్,శివ నాంచారయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ,


