పేకాట స్థావరం పై దాడి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని నేషనల్ హైవే ప్రక్కన ఉన్న హ్యాపీ రెసిడెన్సి లాడ్జిలో పేకాట ఆడుతున్నారని సమాచారంతో స్థానిక కంభం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్.శివరామకృష్ణారెడ్డి తన సిబ్బందితో కలసి హ్యాపీ లాడ్జిపై మెరుపు దాడి చేసి ఐదు మంది పేకాటరాయుళ్లను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి. 6060 రూపాయలు మరియు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
