పులివెందుల టిడిపి కార్యాలయంలో దేవిరెడ్డి సంజీవరెడ్డి టిడిపి సీనియర్ నాయకుడు 50వ పుట్టినరోజు వేడుకలు.
06జనవరి.
క్రైమ్9 మీడియా కడప ఇంచార్జ్ ఎన్.మునిశేఖర్.
దేవి రెడ్డి సంజీవరెడ్డి టిడిపి సీనియర్ నాయకులు 50వ పుట్టినరోజు వేడుకలు పులివెందుల పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి టిడిపి కార్యకర్తలు మరియు ప్రజలు దేవి రెడ్డి సంజీవరెడ్డి టిడిపి సీనియర్ నాయకుడికి 50వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు దేవి రెడ్డి సంజీవరెడ్డి కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి తినిపించారు ప్రజల కు మరియు కార్యకర్తలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ టిడిపి కార్యకర్తలు మరియు ప్రజలు ఆయనకు పూల బొకేలు ఇచ్చి శాలవాలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
.jpg)

