స్పందించిన అధికారులు.
ఉమ్మడి ప్రకాశం క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని జిల్లా మారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోర్డు మారలేదు అనే వార్త క్రైమ్ 9 మీడియా లో వచ్చిన వార్తకు స్పందించి మార్కాపురం జిల్లాగా ఈరోజు మార్చడం జరిగింది.
