ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కొండపిలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డిఎస్ బీవీ స్వామి,
విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి స్వామి
బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు,పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం అన్నారు,
అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుంచి 10కి పెంచామని తెలిపారు
ఐఐటి నీట్ లో తృటిలో అవకాశం కోల్పోయిన విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నాంమన్నారు విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది
ఉద్యోగ సాధనే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదవాలిఅనిమంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విద్యార్థులకు తెలియజేశారు. ఈ గణతంత్ర వేడుకలు స్థానిక అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


.jpg)
.jpg)
