అపరి శుబ్రానికి నిలువెత్తు నిదర్శనం... ఏలూరు నగరం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
జనవరి 22.
ఏలూరు జిల్లా.. ఏలూరు నగరం లో అపరి శుబ్రానికినిలువెత్తు నిదర్శనం గా మారింది. నగరంలో ఎటుచూసిన పందుల స్వయం విహారం... అపరి శుభ్రం... విపరీతమైనా దోమల బెడద... నగరంలో ఎక్కడ చూసిన పారిశుధ్యం లోపం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది...స్థానిక ఏలూరు పాత బస్టాండ్ ఎదురుగా ఎలకొన్న వైనం.. దీనిపై పలుమార్లు వార్త ల్లో పలు కధనాలు వస్తున్నా... స్థానిక ఎం ఎల్ ఏ ఎన్నిసార్లు పారిశుభ్రం గురించి సీరియస్ గా మునిసిపల్ అధికారులకు వార్నింగ్ ఇచ్చినా.. పట్టించుకోని నగర కమీషనర్... ఏలూరు నగర కమీషనర్ ప్రజా ప్రతినిధుల మాటలు వినరు... ఉన్నత అధికారుల అదేశాలు పట్టించుకోరు... ప్రజల సమస్యలపై తగు చర్యలు తీసుకోరు.... ఇలాంటి వారి వల్ల కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చలా ఏర్పడుతుంది అనేది ప్రజలు అభిప్రాయం పడుతున్న వైనం... ఇప్పటికైనా అధికారుల్లో చలనం వస్తుందో... రాదో వేచించుడాలి

