నాలుగు కోట్లతో 33 /11 కెవి సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కనిగిరిలో రూ. 1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి.
మురుగుమ్మిలో రూ. 4 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్ కు మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన.
వ్యవసాయ సీజన్ నాటికి జిల్లాలోని అన్నీ సబ్ స్టేషన్లు పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం.
లో ఓల్టేజ్ కు చెక్ పెట్టేందుకు రూ. 800 కోట్లతో 250 సబ్ స్టేషన్లను ఇప్పటి వరకు నిర్మించాము
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6 వేల కోట్లతో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్మిస్తున్నాం
విద్యుత్ అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు,
గత ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల భారం విద్యుత్ శాఖ పై వేసిందన్నారు.
కూటమి ప్రభుత్వం ట్రూ డన్ ద్వారా 13 పైసలు చేసి, రూ.4 వేల కోట్ల భారం భరిస్తుందన్నారు,రూ. 6 కోట్లతో నిర్మించిన పెద్దఇర్లపాడు నుంచి మాలకొండ రోడ్డును ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి జగన్ రెడ్డి హయాంలో కనీసం ఒక్క కి.మీ మేర కూడా రోడ్లు వేయలేదన్నారు. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో రూ. 2వేల కోట్ల పంచాయతీరాజ్ నిధుల రోడ్ల కోసం విడుదల చేశాం.
ఉమ్మడి ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు


