సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుమెంబెర్స్ ప్రమాణ స్వీకారం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి మధుసూదన్.
డిసెంబర్ 23. తెలంగాణా.
యాదాద్రి భువనగిరి జిల్లా.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తుర్క పల్లి మండలం వీరారెడ్డి పల్లెలో ఎన్నికలలో విజయం సాధించిన గ్రామ సర్పంచ్ (కాంగ్రేస్ )అధ్యర్థి తునికి లక్ష్మీ రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ తాటికొండ నర్సింహులు మరియు వార్డ్ సభ్యులు BRS బలపరచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. గెలుపొందిన వారు స్థానిక వీరారెడీ పల్లి గ్రామ పంచాయతీ ప్రజల సమక్షంలో భాద్యతలు తీసుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

