ఏలూరులో పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ ఇడా చైర్మన్ బోద్దాని శ్రీనివాస్.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.
ప్రపంచ వ్యాప్తంగా పట్టిపీడిస్తున పోలియో మహమ్మారి నిర్మలాన దశంలో భాగంగా స్థానిక నాలుగో డివిజన్ లో మాజీ ఇడా చైర్మన్ బోద్దాని శ్రీనివాస్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో పాల్గొని పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.