విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్న వారిపై డ్రోన్ సహాయంతో ప్రత్యేక నిఘా.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి డిసెంబర్:11
చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ ఆదేశాల మేరకు చోడవరం సీఐ అప్పలరాజు ఓపెన్ డ్రింకర్స్ను పట్టుకొనే కార్యక్రమంలో భాగంగా ఎస్సై నాగ కార్తీక్ మరియు సిబ్బందిని డ్రోన్ సహాయం తో పట్టుకునేందుకు టీమ్స్ ను ఏర్పాటు చేసి చోడవరం అవుట్ స్కి్రట్స్ ప్రాంతాలకి పంపించి అనుమానం ఉన్న చోట డ్రోన్ సహాయంతో డ్రంకర్స్ ను పట్టుకోవచ్చని సీఐ అప్పలరాజు తెలిపారు.
