కోటి సంతకాల సేకరణ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు- గొంగటి చెన్నారెడ్డి.కంభం మండలం వైయస్సార్సీపి అధ్యక్షులు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో మండలంలోని ప్రతి గ్రామా పార్టీ ముఖ్య నాయకులు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీ సీనియర్ నాయకులు, మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.