సురక్షిత్ హైదరాబాద్" అవార్డును అందుకున్న గచ్చిబౌలి ఎస్సైకి పనిష్మెంట్ - ట్రాన్స్ఫర్.

సురక్షిత్ హైదరాబాద్" అవార్డును అందుకున్న గచ్చిబౌలి ఎస్సైకి పనిష్మెంట్ -  ట్రాన్స్ఫర్.

తెలంగాణా. క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

       హైదరాబాద్. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు మీద కేసు పెట్టినందుకు గచ్చిబౌలి ఎస్సైకి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్

ఇటీవలే శిఖా గోయల్ నుండి లా అండ్ ఆర్డర్ విభాగంలో "సురక్షిత్ హైదరాబాద్" అవార్డును అందుకున్న గచ్చిబౌలి ఎస్సై మొహమ్మద్ హబీబుల్లా ఖాన్మంత్రి కొడుకు మీద కేసు పెట్టినందుకు వేకెన్సీ రిజర్వ్ పేరిట ఎస్సై మొహమ్మద్ హబీబుల్లా ఖాన్‌కు పనిష్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.

 

Post a Comment

Previous Post Next Post