కోటి సంతకాలు విజయవంతం కార్యక్రమంలో పాల్గున్న మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.అనకాపల్లి డిసెంబర్:10
అనకాపల్లి జిల్లా. మాడుగుల నియోజకవర్గం,దేవరాపల్లి మండలం,తారువ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు బూడి ముత్యాలనాయుడు క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్య అతిథిలుగా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు బూడి ముత్యాలనాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లే అనురాధ ముఖ్య అతిధులుగా విచ్చేసి నియోజకవర్గం స్థాయిలో కోటిసంతకాల కార్యక్రమం విజయవంతం చేయడంతో ఆయొక్క ప్రతులను నేడు నియోజకవర్గం నుండి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంనకు తరలింపునకు జెండా ఊపి వాహనాన్ని తరలించారు ఈ యొక్క కార్యక్రమంలో దేవరాపల్లి మండల ఎంపీపీ చింతల బుల్లి లక్ష్మి దేవరాపల్లి మండల జడ్పీటీసీ కర్రి సత్యం ,కే.కోటపాడు మండల ఎంపీపీ రెడ్డి జగన్ మోహన్, చీడికాడ మండల ఎంపీపీ కూరచా జయమ్మ ,మాడుగుల మండల జడ్పీటీసీ కిముడు రమణమ్మ ,జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సేనాపతి కొండలరావు,జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్.టి.ఐ విభాగం అధ్యక్షులు కోటాన వెంకటరమణ (ఎల్.ఐ.సి రమణ),దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు ,చీడికాడ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లవిల్లి రాజబాబు ,మాడుగుల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమవరపు రామధర్మజ (పెదబాబు), వైస్ఎంపీపీలు,రాష్ట,జిల్లా,మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్లు,ఎంపీటీసీలు,మాజీ ఎంపీటీసీలు,మాజీ సర్పంచ్లు,మాజీ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు,మాజీ కోపరేటివ్ అధ్యక్షులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, యువకులు,విద్యార్థులు,ప్రజలు,పత్రికా విలేకరులు,ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
