ప్రముఖ సామాజికవేత. డా .విజయశ్రీ రొడ్డా ( బుజ్జమ్మ) వివేకానంద లైఫ్ టైం అచ్చువ్మెంట్ అవార్డు వరించింది.


 ప్రముఖ సామాజికవేత. డా .విజయశ్రీ రొడ్డా ( బుజ్జమ్మ) వివేకానంద లైఫ్ టైం అచ్చువ్మెంట్ అవార్డు వరించింది.

ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.

తెలుగు రాష్ట్రాల్లో తనదైన సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన ప్రముఖ సామాజికవేత్త డా.విజయశ్రీ రొడ్డా (బుజ్జమ్మ) కి ఘన సన్మానం జరిగింది. శ్రీ మనికిరెడ్డి హేల్త్ కేర్ ఫాండేషన్ వారి సమక్షంలో జరిగిన ఈ గౌరవ ప్రాతిష్టకమైన అవార్డు ను డా.విజయశ్రీ ( బుజ్జమ్మ ) కి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీ మనికిరెడ్డి ఫౌండేషన్ వారు తన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. "ఈ అవార్డు నాపై బాధ్యతను మరింత పెంచింది. రెట్టింపు ఉత్సాహంతో మున్ముందు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతాను" అని డా.విజయశ్రీ రొడ్డా (బుజ్జమ్మ )ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ మనికిరెడ్డిహేల్త్ కేర్ ఫౌండేషన్ వారు మరియు సామాజిక రంగాల ప్రముఖులు పాల్గొని ఆమెను అభినందించారు.

Post a Comment

Previous Post Next Post