జాజు రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బడేటి చంటి.
ఏలూరు, డిసెంబర్ 30,క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు స్థానిక ఆర్ఆర్ పేట ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న జూజు కేఫ్ మరియు క్రోనో జైల్ మండి రెస్టారెంట్ ను మంగళవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాజూ కేఫ్ మరియు క్రోనో జైల్ మండి రెస్టారెంట్ టీం మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో రుచికరమైన బిర్యాని అందజేయాలనే ఉద్దేశం తో అధునాతనమైన హంగులు, సౌకర్యాలతో ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఏలూరు ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని జాజు రెస్టారెంట్ టీమ్ తెలియజేశారు.
.jpg)

