ధాన్యం కొనుగోలు కేంద్రాని ప్రారంబించిన ఎమ్మెల్యే బండారు.


 ధాన్యం కొనుగోలు కేంద్రాని ప్రారంబించిన ఎమ్మెల్యే బండారు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి. మహేశ్వరరావు.

అనకాపల్లి డిసెంబర్:05

శుక్రవారం కే కోటపాడు మండల, ఏ కోడూరు గ్రామంలో మరియు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాడుగుల నియోజవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొనడం జరిగింది. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రకృతి వ్యవసాయం అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించడం జరిగింది. అలాగే రైతులకు వేరుశనగ మరియు పెసలు, మినుములు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం రైతులకు భూసార పరీక్ష కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పలవెలమ అభివృద్ధి మరియు సంక్షేమ చైర్మన్ పీవీజీ కుమార్ , వ్యవసాయ అధికారులు, మండల అధికారులు, మండల ఎన్డిఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది

Post a Comment

Previous Post Next Post