క్రైమ్ 9 మీడియా.. ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. నవంబర్.7.
. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రైస్ మిల్ యజమాని వద్ద 75 వేల రూపాయలు లంచం తీసుకుండగా జిల్లా పౌరసపల శాఖ అధికారి మేనేజర్ నర్సింగ్ రావు ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏ.సి.పి డి.ఎస్.పి.మధు తెలిపిన వివరాల ప్రకారం దహేగం చెందిన సందీప్ వాసవి మోడరన్ రైస్ మిల్ కు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మిల్లులో పిడిఎఫ్బియంగా మార్చి గోదాం తరలించేందుకు నాణ్యత లోపం ఎన్.ఓ.సి సర్టిఫికెట్ ఇవ్వాలని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ నర్సింగ్ రావును రైస్ మిల్ యజమాని కోరాడు అయితే 25 వేల రూపాయలు చొప్పున మూడు లారీలకు ₹20000 మొత్తం లంచం డిమాండ్ చేసినట్టు ఏసిపి అధికారులు అన్నారు దీంతో బాధితుడు ఏ సి పి న ఆశ్రయించాడు .రెబ్బెన మంచిర్యాల ఎక్స్ రోడ్ పై లంచం తీసుకుంటుండగా నర్సింగరావు తో పాటు టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని విచారించగా 16 లారీలకు లంచం అడిగినట్లు విచారణలో నిందితులు తెలిపారు అదుపులోకి తీసుకున్న నిందితులను ఏజిపి అధికారులు కష్టాలోకి తీసుకున్నారు .ప్రభుత్వ అధికారులు లంచం కోసం సామాన్య జనాన్ని వేధింపులకు గురిచేస్తే ఏసీబీని ఆశ్రయించాలని ఏసిపి డిఎస్పి కోరారు.
