పల్నాడు.నరసరావుపేట కోటసెంటర్ స్వాతి షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం.
షాట్ సర్కూట్ కారణముతో చెలరేగిన మంటలు.
పూర్తి గా పొగతో నిండిపోయి షాపింగ్ మాల్.
పొగ దట్టంగా కమ్మేయడం తో లోపలోకి వెళ్లలేని పరిస్తితుల్లో ఫైర్ సిబ్బంది.
రెండవ ఫ్లోర్ లో పొగలు కప్పెయ్యడం తో సిబ్బందిని కింద సెల్లార్ లో ఉంచిన యాజమాన్యం.
సొమ్మసిల్లి పడిపోయిన మహిళా సిబ్బంది.
ఎటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపింగ్ మాల్ యాజమాన్యం.
ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది.
చిత్రీకరించడానికి వెళ్లిన మీడియాని అనుమతించని మాల్ సిబ్బంది