ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మండలి చీప్ విప్.. పట్నం మహేందర్ రెడ్డి.
నవంబర్ 25.క్రైమ్ 9 మీడియా గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గం లో ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్టేషన్ ప్రారంభించారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అద్దె రూమ్ లో స్టేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్సైజ్ ప్రభుత్వ పోలీస్ స్టేషన్ సోమవారం పట్నం మహేందర్ రెడ్డి, ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి తో పాటు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది,ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ ఇంచార్జి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తో పాటు బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
.jpg)
.jpg)