బాలికపై సామూహిక అత్యాచారం.
తెలంగాణ.ఖమ్మం క్రైమ్ 9మీడియా ప్రతినిధి.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు.
అక్కడ మరో ఇద్దరితో కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు, పరారీలో ఉన్న నిందితులు.
