మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం -మంత్రి దామోదర్ రాజనర్సింహ.
వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
క్రైమ్ 9 మీడియా.సంగారెడ్డి జిల్లా ప్రతినిధి.
నవంబర్ 25.తెలంగాణ రాష్ట్ర మహిళలను చైతన్య ప్రతి సమాజంలో నిజమైన మార్పు వస్తుందని మహిళా సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సిమన్నారు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో వివిధ మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాల మరియు మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలను చెక్కులు పంపిణీ చేశారు మహిళా ఉన్నతి ప్రగతి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆంతో నియోజవర్గంలోని 4039 మహిళా సంఘాలకు రూపాయలు 4.52 కోట్లు జిల్లాలో 15909 సంఘాలకు మొత్తం రూపాయలు 18.25 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు స్వయం సహాయక సంఘాలు ఆర్తి అభివృద్ధికి మారదర్శకాలుగా అవుతున్నాయని అన్నారు లోనే మహిళా సంఘాలను బలవృతం చేసిన ప్రభుత్వ నాయకత్వం ప్రజల మనిషిగా పేరుగాంచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిలను ఆర్థికంగా బలపరుస్తుందని కోటీశ్వరుడు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణతో పాటు ముందుకు వెళ్తున్నామని అన్నారు సబ్సిడీ గ్యాస్ ఇందిరమ్మ ఇల్లు పెట్రోల్ పంపులు కేటాయింపు సన్న బియ్యం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గ్రూపులకు ప్రజాస్వా ప్రజాప్రతి అమలు చేస్తుందని సంక్ష కార్యక్రమాలను గుర్తు చేశారు. సింగూర్ ప్రాజెక్టు చేస్తున్న తో పాటు సుల్తాన్పూర్ లో జేఎన్టీయూ నర్సింగ్ పాలిటెక్నిక్ కాలేజీ లు సంక్షేమ హాస్టల్లో ఇంటిగ్రేటెడ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్లికేషన్ బాధ్యత కొనసాగుతున్నాయని వివరించారు. కుటుంబాలను నిలబెట్టే శక్తి కలిగిన వారు ఆలోచన శక్తి మహిళలు అపారంగా ఉంటుందని వారిని విద్యావంతులుగా చేసి నైపుణ్యాలు పెంపొందించే సామాజిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రపంచంలో ఏ దేశమైనా మహిళా సాధికత ఉన్నప్పుడు అభివృద్ధి పలాలు ఆ రాష్ట్ర దేశానికి ప్రభుత్వానికి మహిళలకు ఆర్థికంగా బలవకపోతే చేయడమే మా ప్రభుత్వ దయమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
.
.jpg)

