నూతన వైస్సార్సీపీ కార్యాలయం ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు.


 నూతన వైస్సార్సీపీ కార్యాలయం ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:26

   మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలం, ముసిడిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు  బూడి ముత్యాల నాయుడు ,దేవరాపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు  కర్రి సత్యం దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు ముఖ్య అతిధిలుగా విచ్చేసి ముసిడిపల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే వారు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ భారీ విజయకేతనం జరుగుతుంది అని ఇప్పటకే కూటమి ప్రభుత్వం హామీలు అన్ని మోసపూరితం అని ప్రజలు దగా అయ్యారు అని అందున  ప్రజలు అందరూ మరలా జగన్ మోహన్రెడ్డి గారి నాయకత్వం కోరుకుంటున్నారు అని అన్నారు

ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు  బొడ్డు లక్ష్మి ,సర్పంచ్  మతల దేముడమ్మ ,ఏ.కొత్తపల్లి సర్పంచ్  చింతల సత్య వెంకటరమణ ,కె.ఏం.పాలెం సర్పంచ్  గంధం రామకృష్ణ , దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యండపల్లి సాంబశివరావు , బొడ్డు నారాయణ మూర్తి , లెక్కల తాతబాబు , బొడ్డు అప్పారావు  పోతల సత్యం.రెడ్డి మహేష్  చౌడువాడ అప్పారావు  చీపురుపల్లి శ్రీరామ్.మతల వెంకునాయుడు మతల గోవిందరావు. మతల సాంబమూర్తి. కూనిరెడ్డి శివ. బొడ్డు అప్పారావు మాస్టర్. కుచ్చు అప్పారావురావాడ రమేష్. గొంప నాయుడు.గొర్లే నాయుడు బాబు , ఇనపసప్ప బుజ్జి , రాయి సింహాద్రిప్పుడు , గుంపాన గంగునాయుడు. శీర సన్యాసిప్పడు. మిస్కా గంగాధర్.యలమంచిలి నాయుడు.మొయ్య పైడిశెట్టి జిలం బాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు,ప్రజలు,పత్రికా విలేకరులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post