ఏలూరు తూర్పు వీధి జాతర చిహ్నాన్ని ఆవిష్కరించిన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి).
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరులో తూర్పు వీధి జాతరను పురస్కరించుకొని అమ్మవారి చిహ్నన్ని ఏలూరు నియోజకవర్గం ఎం ఎల్ ఏ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతర కన్వీనర్ వంగినేని భాను ప్రకాష్, జాతర కమిటీ పెద్దలు వంటినేని సాయిబాబు ,ముసునూరి బాలాజీ, క్లస్టర్ ఇంచార్జ్ మారం హనుమంతరావు, కాంట్రాక్టర్ శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Add

