సీఎం సహాయనిది చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్(క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:12
మాడుగుల మండల కేంద్రంలోని స్థానిక గెస్ట్ హౌస్ లో నాలుగు మండలాలకి సంబంధించిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 16,25,080 రూపాయల చెక్కులను మాడుగుల నియోజవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొనడం జరిగింది.
