మొందా తూఫాన్ బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన ఎమ్మెల్యే బండారు.

మొందా తూఫాన్ బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన ఎమ్మెల్యే బండారు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా రిపోర్టర్ (క్రైమ్).

పి మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:11

దేవరాపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మొంథా తుఫాన్ బాధితులకు సరుకులు పంపిణీ చేసిన మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి మరియు రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్ ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల అధికారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది.
 

Post a Comment

Previous Post Next Post