నీటిలో చిక్కుకున్న నలుగురి వ్యక్తులను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది.
ప్రకాశం క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామ సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు నీటిలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను కంభం అగ్నిమాపక సిబ్బంది చాకచక్కంగా వ్యవహరించి కాపాడారు. వివరాలకు వెళ్తే గిద్దలూరు నుండి బ్లీచింగ్ పౌడర్ లోడుతో వెళుతున్న బొలోరో . పుచ్చకాయల పల్లె కలనూతల మీదుగా. మాగుటూరు గన్నే పల్లె. వెలగల పాయ. గ్రామ పంచాయతీలకు. బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేసి తిరుగు ప్రయాణంలో. కాకర్ల డ్యామ్ వద్దకు రాగా. నీటిలో చిక్కుకొని ఎటు వెళ్లాలని తెలియక. టోల్ ఫ్రీ నెంబర్ 100 సమాచారం ఇవ్వగా. హుటా హుటిన కంభం అగ్నిమాపక సిబ్బంది.రాత్రి తొమ్మిది గంటల సమయంలో. వెళ్లి వారిని కాపాడడం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు.
