ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు.


 ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:19

మాడుగుల మండల కేంద్రమైన మాడుగులలో భారత దేశ మహిళ తొలి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాడుగుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పడాల కొండలరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చీకటి పరదేశి.మరియు మాజీ జెడ్పిటిసి బీమరశెట్టి భవాని. లు విచ్చేసారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పడాల కొండలరావు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలు మాలలు వేసి నివాళులర్పించారు 

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.ఇందిరాగాంధీ ప్రధాని గా వున్నప్పుడు దేశానికీ ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ప్రతి ఒకరు ఇందిరా గాంధీ సేవలు స్మరించు కోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి లొ రోగులకు పాలు పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలొ.కాపారపు సంతోష్. పల్లెల శివ ఉండ దుర్గ పట్టా శ్రీనివాస్. (ఏడుకొండలు) కొమ్మన్నపల్లి మంగ రాజు. భగవతులస్వాతి. గోందేసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post