కే జె పురంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు.



కే జె పురంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జిరిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్ :07
         మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురం గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి నవీన్ ఆధ్వర్యంలో సచివాలయం ఆరోగ్య మిత్రులు చే క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా వారు ఇంటివద్ద 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరుకు ఉచితంగా పరీక్షలు
చేయించికోవాలని తెలిపారు అలాగే మద్యపానం. దూమపానం. గుట్కా. ఖైని తాంబకు. పాన్ వంటివి అలవాటులుకు దూరంగా ఉండాలని ఆహారం పరిశుభ్రత పట్ల ఎలా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సచివాలయం వైద్యరాలు.ఎం లలిత ఏఏ ఎన్ ఏం. సచివాలయం సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్. సుకుమార్. ఇంజిన్ర్ అసిస్టెంట్ గురువర్ధన్ ఆశ వర్కర్స్ తదితరులు పాల్గున్నారు

 

Post a Comment

Previous Post Next Post