మిట్ట మల్లేశ్వర స్వామి స్వామిని దర్శించుకున్న వైయస్ అవినాష్ రెడ్డి.
నవంబర్. 5. క్రైమ్9 మీడియా, కడప ఇన్చార్జ్ ఎన్ మునిశేఖర.
“కార్తీక పౌర్ణమి"సందర్భంగా పులివెందుల లోని మిట్ట మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు శివుని దర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ వైయస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఇంచార్జ్ చవ్వా దుష్యంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మెన్, వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

