నల్గొండలో ఇంటర్ విద్యార్థిని రేప్ అండ్ మర్డర్.
ప్రేమ పేరుతో మైనర్ విద్యార్థినిని స్నేహితుడి రూంకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, హత్య చేసిన ప్రియుడు ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ గౌడ్.
పట్టణంలోని డైట్ కాలేజ్ సమీపంలో ఘటన.
ఆరు నెలల ప్రేమ బంధం చివరికి విషాదాంతం.
నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.
