కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.
నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
రూ.12,328 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులు ఎంతో మేలు చేస్తాయని కేంద్రం స్పష్టం.
దేశల్పార్-హాజీపీర్-లూనా, వయోర్-లాఖ్‌పట్ కొత్త లైన్(గుజరాత్ 145 కి.మీ).
సికింద్రాబాద్(సనత్‌నగర్)-వాడి 3వ, 4వ లైన్(కర్ణాటక-తెలంగాణ 173 కి.మీ
భాగల్పూర్-జమాల్‌పూర్ 3వ లైన్(బీహార్ 53 కి.మీ
ఫుర్కాటింగ్-న్యూ టిన్సుకియా డబ్లింగ్(అసోం 194 కి.మీ).
