అద్భుత విజయంతో ఫైనల్లోకి టీమిండియా.
మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో టీమిండియా అద్భుత విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది 339 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో చేదించింది జమీమా సూపర్ సెంచరీ 127* తో విజయంలో కీలక పాత్ర పోషించింది...
