ఏలూరు 2 వ డివిజన్ లో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి సంబర మహోత్సవాలు.
ఏలూరులో స్థానిక 2వ డివిజన్ బావి శెట్టి వారి పేట రామాలయం వద్ద జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి సంబర మహోత్సవల సందర్భంగా ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బేతా ప్రసాద్, క్రొవ్విడి లక్ష్మణరావు, భోగాది ప్రభ, గొడుగోటి జగన్, గాడి బాలాజీ, సూదరపల్లి దుర్గారావు, తియ్యాల శ్రీను, తియ్యాల నాగు, బారకల ఏసు మరియు వివిధ హోదాల్లో ఉన్న పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Add


