అయ్యప్పలకు భవానీలకు బిక్ష ఏర్పాటు చేసిన నారా శేషు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి-శరత్.
ఏలూరులో ఎటువంటి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తలపెట్టిన మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి హోటల్ ఎన్ సంస్థల అధినేత, శ్రీ కృష్ణ సుజుకీ షోరూం అధినేత, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, జనసేన నాయకులు, నారా శేషు . మరోసారి తన సేవా దృక్పథంతో బుధవారం వట్లూరు నందు గల శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో స్వాములకు భవానీలకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి, స్వయంగా స్వాములకు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో నిమ్మల జ్యోతి కుమార్, మేక నాగేశ్వరరావు పలువురు స్థానిక స్వాములు తదితరులు పాల్గొన్నారు.
Add


