చింతలపూడి పంచాయతీకి రేషన్ స్టాక్ పాయింట్. డి వెంకన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు.

చింతలపూడి పంచాయతీకి రేషన్ స్టాక్ పాయింట్.

డి వెంకన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి,

జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్). పి. మహేశ్వరరావు.

అనకాపల్లి అక్టోబర్:14. 

దేవరాపల్లి, చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు చేస్తు అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అదికారి అదేశాలు జారి చేసారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర పేర్కొన్నారు మంగళవారం నాడు స్తానిక విలేకరులతో మాట్లాడారు, దశాబ్దల కాలం నుండి చింతలపూడి పంచాయతీకి రేషన్ డిపో లేక 12 గ్రామాలకు చేందిన గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ తామారబ్బ పంచాయతీలో ముకుందపురం పురం గ్రామం వచ్చి రేషన్ తెచ్చుకోవడం జరుగు తుందని తెలిపారు గిరిజనులు పోరాట పలితంగా దేవరాపల్లి తహశీల్దార్ సియస్ డి టి సిపార్సులు మేరకు ఆర్ డి ఓ చింతలపూడి పంచాయతీలో తాత్కాలికంగా రేషన్ స్టాక్ పాయింట్ ఎర్పాటు చేసి గిరిజనులకు రేషన్ సరుకులు అందించాలని అదేశాలు జారి చేయడం అబిందనీయమైన విషయమని అయితే పర్మినెంటుగా డిలర్ సిప్పును ఎర్పాటు చేసి ప్రజా పంపిణీ ద్వారా వచ్చే అన్నిరకాల రేషన్ సరుకులు గిరిజన ప్రజలకు అందించాలని అంత వరకు రేషన్ స్టాక్ పాయింట్ కు ఆర్ డి ఓ ఇచ్చిన అదేశాలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు రేషన్ స్టాక్ పాయింట్ ఎర్పాటుకు సహకరించిన అదికారులకు పత్రిక మిత్రులకు చింతలపూడి గిరిజన ప్రజలు తరుపున వారు దన్యా వాదాలు తెలిపారు,
 

Post a Comment

Previous Post Next Post